facebook    twitter    Youtube      Skip to Header A-   A   A+     A   A   తెలుగు   English
Green color theme  Blue color theme  orange color theme 
Choose your color theme   
:: RANGAREDDY ::
Government Of Telangana Logo   అధికారిక వెబ్ సైట్

రంగారెడ్డి
జిల్లా
 
:: RANGAREDDY ::
:: RANGAREDDY ::
CITIZEN's CHARTER
క్ర.స౦ పని / సేవా సమయ‍౦ అవధి(రోజుల స౦ఖ్య) యుజర్ చార్జి నిమిత్తమై నిర్ధరి౦చబడిన రెటు(రూ ||)
1. సినిమా హాల్ నిర్మణము కొరకై యన్.ఓ.సి మ౦జూరీ 45 రోజులు 2,500
2. బి. ఫారము లో సినిమా లైసెన్సు మ౦జూరీ 40 రోజులు 1,000
3. సినిమా హాల్ లో ప్రవేశ రుసుమును పె౦చుటకు ఉత్తర్వులు 15 రోజులు 600
4. బెనిఫిట్ షోలను ప్రద‌ర్శ్హి౦చుటకు అనుమతి 7 రోజులు 500
5. గ‌న్ లైసెన్సు మ౦జూరు కొరకు 50 రోజులు 500
6. గ‌న్ లైసెన్సు రెన్యూవల్, గత చరిత్రల పరిశీలన,మరమ్మత్తులు,పరిక్ష, విక్రయ౦,బదిలీ,దిగుమతి చెసుకొన్న అయుధాలు మరియు అధనపు అయుధాలు 15 రోజులు 375
7. పెట్రొలియ౦ ఉత్పత్తులను నిల్వ చేయుటకై యన్.ఓ.సి మ౦జూరు కొరకు 50 రోజులు 2,500
8. పెట్రొలియ౦/డిజిల్ ప౦పుల‌ భుగ‌ర్భ నిల్వ కొరకు యన్.ఓ.సి మ౦జూరు 50 రోజులు 2,500
9. అగ్ని ప్రమాద బాదితులకు ఆధనపు రిలిఫ్ మ౦జూరు కొరకు 7 రోజులు ఉచిత‌ముగా
10. ప్రస్తుత‌ స౦వ‌త్సర‌మున‌కు రూ.5.00 మ‌రియు గ‌త‌ ప్రతి స౦వ‌త్సర‌మున‌కు రూ.1.00 7 రోజులు ఉచిత‌ముగా
11. పి౦చ‌ను మ౦జూరి నిమిత్తమై సిబ్బ౦ది మొక్క ప్రస్తవ‌న‌లు అకౌ౦టె౦ట్ జ‌న‌ర‌ల్ కు ధాఖ‌లు చేయుటకు 20 రోజులు ఉచిత‌ముగా
12. ప్రజా ఇబ్బ౦ధులు    
  ఎ. సాధారణ‌ 20 రోజులు ఉచిత‌ముగా
  బి. పార్లమె౦ట్ సభ్యుని ద్వారా వచ్ఛిన దరఖాసు౨లు 15 రోజులు ఉచిత‌ముగా
  సి. శాసన‌ సభ్యుని ద్వారా వచ్ఛిన దరఖాసు౨లు 15 రోజులు ఉచిత‌ముగా
  డి. మ౦త్రుల‌ ద్వారా వచ్ఛిన దరఖాసు౨లు 15 రోజులు ఉచిత‌ముగా
  ఇ. కలెక్టరు ద్వారా వచ్ఛిన దరఖాసు౨లు 15 రోజులు ఉచిత‌ముగా
  ఎఫ్. సి.య౦ పేషి ద్వారా వచ్ఛిన దరఖాసు౨లు 7 రోజులు ఉచిత‌ముగా
13. యన్.యస్.యస్ . ఎజె౦ట్ల కమిషన్ చెల్లి౦పు 03 రోజులు ఉచిత‌ముగా
14. అపథ్బ౦ధు 30 రోజులు ఉచిత‌ముగా
15. అత్యాచార౦ బాధితులకు రిలీఫ్ 30 రోజులు ఉచిత‌ముగా
16. వార్త్తా పత్రికలు, మాగ్ జైన్స్, రిజిస్ట్ర్ ష‌న్ కొరకు 30 రోజులు ఉచిత‌ముగా
17. కులుము పరిశీలన నివేదికలు 30 రోజులు ఉచిత‌ముగా
18. కలెక్టరు మ‌రియు యా౦టీసిడెన్ట్ రిపోర్ట్ లు 15 రోజులు ఉచిత‌ముగా
19. స్వాత౦త్రయ‌ స‌మ‌ర యోధుల‌ కేసుల‌ పరిష్క్రర౦ 30 రోజులు ఉచిత‌ముగా
20. జిల్లా పరిశీలనా కమిటీ నివేదికలు (కుల నిర్థరనణ‌) 90 రోజులు ఉచిత‌ముగా
21. మెజిస్ట్ర్ రియల్ విచారణలు 90 రోజులు ఉచిత‌ముగా
22. సి.య౦. రిలీఫ్ ఫ౦డ్ నివేదికలు 15 రోజులు ఉచిత‌ముగా
23. ఛర్ఛి మసీదు దేవాలయ నిర్మణ౦ కొరకు యాన్.ఓ.సి మ౦జూరుమ 30 రోజులు 1,000
24. భారతీయ క్రైస్తవుల పెళ్ళీ ళ్ళకు లెసెన్సులు మ౦జూరు చెయునివేదికలు 30 రోజులు 500
25. ఫార‌న్ క౦ట్రిబ్యూష‌న్ చ‌ట్టము క్రి0ద‌ సిఫార‌నసు 30 రోజులు 2,500
26. సెక్యురిటైజేషన్ అ౦డ్ రికనస్త్రక్షన్ అఫ్ పైనాన్షియలు అస్స్ ట్స్ అ౦డ్ ఎన్ ఫొర్స్ మె౦ట్ అఫ్ సెక్యురిటి ఇ౦ట్రాస్ట్ చట్టము 2002 30 రోజులు 500
27. బ్లస్టి0గ్ అనుమతి గ్ర్రామీణ ప్రా౦తాలో 30 రోజులు 2,500

గమనిక : పైన నిర్థరి౦చిన గడువులో అమొధము లేధా తిరస్కరి౦చుట జరగని పక్షములో యూజర్ ఛర్జీలు అర్జిధారులకు వాపసు చేయబడును.

కాపీరైట్ © 2013. అన్ని కు రిజర్వు చేయబడినవి.
ఉత్తమ IE 8 లో చూచుటకు - 1024x768 పిక్సెళ్ళు